Header Banner

Modi Cabinet: మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు! చంద్రబాబు ఛాయిస్, పవన్ సైతం!

  Wed Jun 18, 2025 16:21        Politics

కింద ఇచ్చిన సమాచారం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

 

ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో మరో మంత్రి పదవి దక్కనున్న అవకాశాలు బలపడుతున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ మిత్రపక్షాలతో కలిసి కేంద్ర కేబినెట్ విస్తరణపై చర్చలు ప్రారంభించగా, ఇందులో టీడీపీ, జనసేన పార్టీల ప్రతిపాదనలు కీలకంగా మారాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేబినెట్ ప్రక్షాళన జరిగే అవకాశముండగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో మున్ముందు జరగబోయే ఎన్నికల దృష్ట్యా స్థానిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ నుంచి మరో మంత్రి పదవిని కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని సమాచారం.

 

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

 

ఈ క్రమంలో కేంద్ర మంత్రి పదవిని ఎవరికిచ్చాలి అన్నదానిపై చంద్రబాబు – పవన్ కల్యాణ్ చర్చలు జరుపుతున్నారు. జనసేన తరఫున ఈసారి పవన్ స్వయంగా మంత్రి పదవిపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పేరుతో పాటు నాగబాబును కేంద్రానికి పంపే యోచన కూడా జరుగుతోంది. మరోవైపు రాయలసీమకు ప్రాధాన్యతనిచ్చే దిశగా, బీసీ లేదా ఎస్సీ వర్గాల నుంచి ఎంపీలకు అవకాశం కల్పించాలని టీడీపీ భావిస్తోంది. చిత్తూరు, హిందూపూర్ ఎంపీలు లేదా నంద్యాల ఎంపీ పేర్లు ఈ క్రమంలో పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రధాని మోదీ ఏపీ పర్యటన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

 

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

 Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

 

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

Praja Vedika: నేడు (18/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APInUnionCabinet #ModiCabinetExpansion #TDPPowerPlay #JanaSenaInDelhi #ChandrababuPawanDecision #AndhraCabinetBerth #NewMinisterFromAP #UnionCabinet2025 #RayalaseemaRepresentation #PoliticalBuzzAP